'చరిత్ర ఎరుగని మహాపాతకం' మన తెలుగుజాతికే పట్టిందా?
NTR జానపదాల్లో, చారిత్రక సినిమాల్లో, అన్నింటికీ మించి పౌరాణికాల్లో అద్భుతంగా రాణించిన, ఒక విధంగా ఆ పాత్రల్లో మన దేశంలోనే తనకు సాటి లేరు (సరి లేరు నీ కెవ్వరూ) అనిపించుకున్న మహానటుడని తెలుసు. మహామంత్రి తిమ్మరుసు లోకూడ NTR నటన, వాచకం అద్వితీయం. అందులో ఈ పాట – 'చరిత్ర ఎరుగని మహాపాతకం మన దేశానికే పట్టిందా? ' – మనసుల్ని కదిలించి వేస్తుంది. నేటి వేర్పాటువాద కల్మష రాజకీయాల సలసల కాగే వాతావరణంలో నాకు ఈ పాట గుర్తుకు వచ్చి 'చరిత్ర ఎరుగని మహా పాతకం' మన తెలుగుజాతికే పట్టిందా అన్నట్లు మనస్సును కలచివేస్తున్నది. కోదండరాం తదితరులు తమ సంకుచిత రాజకీయాల్ని అశేష సంఖ్యాక తెలంగాణా ప్రజల్లో చొప్పించి, మెప్పించుకోగల్గి వుండవచ్చు గాని పర్యవసానంగా ఒక్కటైన తెలుగు నేలను ముక్కలు చేయడంవల్ల వాళ్లు ఒడిగట్టడమే కాకుండా, వాళ్లమూలంగా మన తెలుగుజాతికే 'చరిత్ర ఎరుగని మహాపాతకం' పట్టినట్లే అవుతున్నది. And strangely this great song is also posted in a Pakistani website! See this URL: http://pktube.onepakistan.com/video/RfgpUo-isa0/Charitra-Erugani-Mahamantri-Timmarusu-P-Leela-NTR-RajaSri.html
This is self-comment:
ReplyDelete'చరిత్ర ఎరుగని మహాపాతకం' మన తెలుగుజాతికే పట్టిందా?
NTR జానపదాల్లో, చారిత్రక సినిమాల్లో, అన్నింటికీ మించి పౌరాణికాల్లో అద్భుతంగా రాణించిన, ఒక విధంగా ఆ పాత్రల్లో మన దేశంలోనే తనకు సాటి లేరు (సరి లేరు నీ కెవ్వరూ) అనిపించుకున్న మహానటుడని తెలుసు. మహామంత్రి తిమ్మరుసు లోకూడ NTR నటన, వాచకం అద్వితీయం. అందులో ఈ పాట – 'చరిత్ర ఎరుగని మహాపాతకం మన దేశానికే పట్టిందా? ' – మనసుల్ని కదిలించి వేస్తుంది.
నేటి వేర్పాటువాద కల్మష రాజకీయాల సలసల కాగే వాతావరణంలో నాకు ఈ పాట గుర్తుకు వచ్చి 'చరిత్ర ఎరుగని మహా పాతకం' మన తెలుగుజాతికే పట్టిందా అన్నట్లు మనస్సును కలచివేస్తున్నది. కోదండరాం తదితరులు తమ సంకుచిత రాజకీయాల్ని అశేష సంఖ్యాక తెలంగాణా ప్రజల్లో చొప్పించి, మెప్పించుకోగల్గి వుండవచ్చు గాని పర్యవసానంగా ఒక్కటైన తెలుగు నేలను ముక్కలు చేయడంవల్ల వాళ్లు ఒడిగట్టడమే కాకుండా, వాళ్లమూలంగా మన తెలుగుజాతికే 'చరిత్ర ఎరుగని మహాపాతకం' పట్టినట్లే అవుతున్నది.
And strangely this great song is also posted in a Pakistani website! See this URL: http://pktube.onepakistan.com/video/RfgpUo-isa0/Charitra-Erugani-Mahamantri-Timmarusu-P-Leela-NTR-RajaSri.html